Love and romance come in varied forms, but why does society accept only certain forms of love and marriage as legitimate? As a disabled trans man, Kiran shares his experiences of love, his marriage with Kavya, the harassment they suffered at the hands of their families, police, and media, but also the power of their love and support of the community.
This film was made in collaboration with the Solidarity Foundation. Solidarity Foundation works For the dignity of sex workers, gender and sexual minorities. They do this through building grassroots collectives and leadership, livelihood initiatives, and spotlighting overlooked issues.
ప్రేమ, శృంగారం వివిధ రూపాల్లో వస్తాయి, అయితే సమాజం కొన్ని రకాల ప్రేమలను, వివాహాలను మాత్రమే ఎందుకు అంగీకరిస్తుంది? వికలాంగుడైన ట్రాన్స్ మ్యాన్‌గా, కిరణ్ తన ప్రేమ అనుభవాలను, కావ్యతో తన వివాహం, వారి కుటుంబాలు, పోలీసులు, మీడియా చేతిలో వారు అనుభవించిన వేధింపుల గురించి పంచుకున్నారు, వీటితో పాటు ప్రేమ మరియు సమాజ మద్దతు ఇచ్చే శక్తి గురించి కూడా పంచుకున్నారు.
ఈ చిత్రం సాలిడారిటీ ఫౌండేషన్ సహకారంతో రూపొందించారు. అట్టడుగు స్థాయి సంస్థలు వాటి నాయకత్వం, జీవనోపాధి కార్యక్రమాలు, మరియు ఎవ్వరు పట్టించుకోని సమస్యలను గుర్తించడం వంటి పనుల ద్వారా సాలిడారిటీ ఫౌండేషన్ సెక్స్ వర్కర్లు, లింగం మరియు లైంగిక మైనారిటీల గౌరవం కోసం కృషి చేస్తుంది.